ఎన్ఆర్‌సీ.. పార్ల‌మెంట్‌లో ఆందోళ‌న‌

Wed,February 6, 2019 01:18 PM

Congress seeks Home Ministers resignation in NRC issue

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు ఇవాళ పార్ల‌మెంట్‌లో ధ‌ర్నా నిర్వ‌హించారు. ఉద‌యం గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఎన్ఆర్‌సీ అంశంపై ఆందోళ‌న చేప‌ట్టారు. పౌర‌స‌త్వ బిల్లుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. రెండో ద‌ఫా స‌మావేశాల్లో ఈ అంశాన్ని లేవ‌నెత్త‌నున్న‌ట్లు కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా తెలిపారు. అస్సాంకు చెందిన నేష‌న‌ల్ రిజిస్ట‌ర్ ఆఫ్ సిటిజ‌న్స్‌ను కావాల‌నే కేంద్ర హోంశాఖ ధ్వంసం చేస్తోంద‌ని సుప్రీంకోర్టు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. రాజ్య‌స‌భ‌లో ఇదే అంశంపై ఇవాళ స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు.

627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles