ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం : రాహుల్ గాంధీ

Mon,March 5, 2018 03:04 PM

Congress respects the peoples mandate says Rahul Gandhi

న్యూఢిల్లీ : త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ర్టాల ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ర్టాల్లో తమ పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేశామన్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేక కృతజ్ఞతలు రాహుల్ తెలిపారు. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. మేఘాలయలో హంగ్ ఏర్పడింది.1765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles