ట్రాక్టర్ నడిపిన రాహుల్‌గాంధీ.. వీడియో

Wed,May 15, 2019 07:45 PM

Congress President RahulGandhi drove a tractor in Ludhiana


పంజాబ్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ ఇవాళ లూథియానాలో పర్యటించారు. ప్రచారంలో రాహుల్‌గాంధీ ట్రాక్టర్‌ను నడిపించారు. ట్రాక్టర్‌పై రాహుల్‌తోపాటు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్, లూథియానా ఎంపీ అభ్యర్థి రవ్‌నీత్ బిట్టు, కాంగ్రెస్ నేత ఆశా కుమార్ కొద్దిసేపు లూథియానా వీధుల్లో ప్రచారం చేశారు. రాహుల్ ట్రాక్టర్ నడిపిన వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.

1173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles