కాంగ్రెస్ ఎంపీ ఎం.ఐ.షానవాస్ కన్నుమూత

Wed,November 21, 2018 10:48 AM

Congress MP from Kerala MI Shahnawaz dead

తిరువనంతపురం: వాయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ కేరళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఐ.షానవాస్(67) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నేడు మృతిచెందారు. షానవాస్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహాన్ని కొచ్చికి తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. రేపు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles