గాయకుడిపై నోట్లు విసిరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Mon,June 18, 2018 02:55 PM

Congress leader Alpesh Thakur showers money at a devotional programme


పటాన్: గుజరాత్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అల్పేశ్ థాకూర్ ఓ గాయకుడిపై నోట్ల వర్షం కురిపించారు. పటాన్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాధాన్‌పూర్ ఎమ్మెల్యే అల్పేశ్ థాకూర్.. డైరో అనే పేరుతో జరుగుతున్న ప్రోగ్రామ్‌లో రూ.10 నోట్లను విసురుతూ కనిపించారు. ఈ విషయంపై ఆ ఎమ్మెల్యే మాట్లాడేందుకు సంకోచించ లేదు. తనకు ఆర్బీఐ నియమాలు తెలుసునని, కానీ ఆడ పిల్లల చదువు కోసం ఆ డబ్బును వాడనున్నట్లు ఆయన తెలిపారు.2406
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles