కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

Fri,March 15, 2019 07:56 PM

Congress Central Election Committee Meeting

ఢిల్లీ: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. సోనియాగాంధీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఆజాద్, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, వీరప్ప మొయిలీ హాజరయ్యారు. లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఖరాలు చేయనున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. కాసేపట్లో సీఈసీ సమావేశానికి కుంతియా, ఉత్తమ్ కుమార్, భట్టీ విక్రమార్క హాజరుకానున్నారు.

373
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles