సీఈసీ సునీల్ అరోరాతో సీఎం కేసీఆర్ భేటీ

Thu,December 27, 2018 04:04 PM

CMKCR address a meeting with CEC Sunil arora

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నిర్వచన్ సదన్ లో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికలు, పలు అంశాలపై సునీల్ అరోరాతో సీఎం కేసీఆర్ చర్చించారు. ఎంపీలు వినోద్ కుమార్, బండ ప్రకాశ్ సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రధాని మోదీని కలిసి పలు కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

1412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles