ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారు చోరీ..Thu,October 12, 2017 06:08 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారు చోరీ..


న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు చోరీకి గురైంది. సీఎం కేజ్రీవాల్ ఉపయోగించే బ్లూ వాగనార్ కారు DL9 CG 9769 ఇవాళ సాయంత్రం సెక్రటేరియట్‌కు సమీపంలో పార్కు చేసి ఉంచగా..ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

3668
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS