శ్రీరంగం ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్

Mon,May 13, 2019 12:06 PM

cm kcr visits srirangam temple in tamilnadu

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులతో సహా కేసీఆర్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా కేసీఆర్.. శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. తర్వాత తిరుచ్చి ఆలయాన్ని కూడా కేసీఆర్ సందర్శించనున్నారు. ఇవాళ సాయంత్రం 4.30కు డీఎంకే అధినేత స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమవుతారు.

1636
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles