HomeLATEST NEWSCM KCR Birth Day celebrations in Mumbai

ముంబయిలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

Published: Fri,February 17, 2017 06:54 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ముంబయి : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ర్టాలు, విదేశాల్లో ఘనంగా జరిగాయి. ముంబయిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్ర తెలంగాణ జాగృతి అధ్యక్షుడు శ్రీనివాస్ సల్గే సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణను సీఎం కేసీఆర్ మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని ఆకాంక్షించారు. అనంతరం తెలంగాణ జాగృతి కార్యకర్తలు స్వీట్లు పంచారు.

1112
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology