ప్రయాణికుడి వద్ద ఆరు రౌండ్ల బుల్లెట్లు

Tue,June 25, 2019 09:17 PM

cisf seized 6 rounds bullets in ahmedabad airport


అహ్మదాబాద్ : సీఐఎస్ఎఫ్ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద నుంచి ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా..ఎండీ జాస్మిన్ అనే వ్యక్తి వద్ద .32 కాలిబర్ బుల్లెట్లను గుర్తించారు. ఎండీ జాస్మిన్ ఎటువంటి ధ్రువపత్రాలు, లైసెన్స్ చూపించకపోవడంతో బుల్లెట్లను సీజ్ చేశారు. నిందితుడు ఇండిగో విమానం 6E-244లో లక్నో వెళ్తున్నాడని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

422
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles