దేశవ్యాప్తంగా కొనసాగుతున్న క్రిస్మస్ వేడుకలు

Sun,December 25, 2016 09:55 AM

christmas celebrations continues through countrywide


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. క్రిస్మస్‌ను పురస్కరించుకుని రాజధాని నగరం ఢిల్లీతోపాటు యూపీ, పశ్చిమబెంగాల్, గోవా, కర్నాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడులో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. క్రిస్మస్ సంబురాలతో చర్చిలన్నీ రంగురంగుల కాంతుల మధ్య వెలిగిపోతున్నాయి. పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ తయారుచేసిన స్పెషల్ కేకులు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి.

christmascel2


christmascel3


christmascel6

1371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles