అసెంబ్లీ స్థానానికి మే 19న ఉప ఎన్నిక

Wed,April 17, 2019 05:22 PM

Chincholi Assembly by poll to be held on May 19th


కర్ణాటక: కర్ణాటకలోని చించోలి అసెంబ్లీ స్థానానికి మే 19న ఉప ఎన్నిక జరుగనుంది. అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలుకు ఏప్రిల్‌ 29 చివరి తేది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉమేశ్‌ జాదవ్‌ రాజీనామాతో చించోలి అసెంబ్లీ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఉమేశ్‌ జాదవ్‌ ప్రస్తుతం గుల్‌బర్గా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

1311
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles