తిరుమల చేరుకున్న చీఫ్ జస్టీస్ రంజన్ గొగోయ్

Thu,April 18, 2019 09:33 PM

Chief Justice of India Ranjan Gogoi prays at Tirumala temple

తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఈ రోజు తిరుమల చేరుకున్నారు. చీఫ్ జస్టీస్ గారికి జిల్లా జడ్జీలు, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు తదితరులు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రేపు ఉదయం అభిషేక సేవలో శ్రీవారి దర్శనం చేసుకుని మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles