రంజాన్ మాసం.. కశ్మీర్‌లో నో ఆపరేషన్

Wed,May 16, 2018 05:43 PM

Centre directs forces to not launch operations during Ramzan in Jammu Kashmir

న్యూఢిల్లీ : ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్ పర్వదినాల్లో జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి ఆపరేషన్లు చేపట్టొద్దని భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లోనే ఆపరేషన్లు నిర్వహించాలని, ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. రంజాన్ మాసంలో శాంతియుత వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.2419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles