తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రులు

Fri,June 14, 2019 02:37 PM

Central Ministers Piyush Goyal and Arjun Ram Meghwal visits Tirumala today

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రమంత్రులు ఇద్దరు నేడు దర్శించుకున్నారు. కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘావాల్ తిరుమల శ్రీవారిని నేడు తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు రంగనాయక మండపంలో కేంద్రమంత్రులకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles