విద్యార్థులపై పడ్డ సిమెంట్ ప్లాస్టర్..వీడియో

Wed,June 19, 2019 03:45 PM


మహారాష్ట్ర : ఓ స్కూల్ తరగతి గదిలో పైకప్పులోని కొంత భాగం విద్యార్థులపై పడింది. క్లాస్ రూంలో విద్యార్థినులు చదువుకుంటుండగా..స్లాబ్‌కున్న సిమెంట్ ప్లాస్టర్ కింద పడటంతో ముగ్గురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థినులను గది నుంచి ఖాళీ చేయించారు. ఉల్హాస్‌నగర్‌లోని ఝూలెలాల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.2921
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles