సరిహద్దులో కాల్పులు.. జవాన్ మృతి

Thu,December 6, 2018 11:03 PM

ceasefire violation by Pakistan in Sunderbani sector of Rajouri

జమ్ము : సరిహద్దులోని నియంత్రణ రేఖ సమీపంలో పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ మరణించారు. మరో జవాన్ గాయపడ్డారు. సరిహద్దులోని రాఖీ పోస్ట్ వద్ద జవాన్లు విధులు నిర్వహిస్తుండగా పాక్ కాల్పులకు తెగబడింది. దీంతో జవాన్లు బిశ్వాస్, మాన్సారాం గాయపడ్డారు. వెంటనే వారిని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ బిశ్వాస్ మరణించారు. మాన్సారాం ఆరోగ్యం నిలకడగా ఉన్నది.

441
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles