ఛత్తీస్‌గఢ్ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీబీఐ కేసు

Sun,February 19, 2017 06:16 PM

CBI registers a case against a Principal Secretary of Chhattisgarh

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు యూపీ పరిధిలోని గ్రేటర్ నోయిడాకు చెందిన ఒకరిపై అదేవిధంగా తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన మరొకరిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తనపై సీబీఐలోనే నడుస్తున్న కేసు విషయంలో లబ్ది చేకూర్చినందుకు గాను ప్రతిఫలంగా రూ. 1.5 కోట్లను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినట్లు ఆరోపణ. రాయ్‌పూర్‌లోని హవాలా డీలర్‌తో రూ. 45 లక్షలు, రూ. 20 లక్షలు, మిగతా మొత్తం 2 కేజీల బంగారం రూపంలో సంబంధిత వ్యక్తులకు చేరవేశారు. విచారణలో భాగంగా సోదాలు నిర్వహించిన అధికారులు బంగారంను, రూ. 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతుంది.

679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles