చెన్నై గుట్కా స్కాం.. ఆరోగ్య శాఖ మంత్రి, డీజీపీ ఇంట్లో సోదాలు

Wed,September 5, 2018 11:58 AM

CBI Raids Tamil Nadu Minister and Police Chief In Chennai In Gutka Scam

చెన్నై : తమిళనాడులో గుట్కా స్కాం ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. ఈ స్కాం కేసులో సీబీఐ ఇవాళ ఉదయం తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సి విజయ భాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్‌తో పాటు పలు ఉన్నతాధికారుల నివాసాల్లో సోదాలు చేస్తోంది. నిషేధిత గుట్కా వ్యాపారం చేసుకునేందుకు ఆరోగ్యశాఖ మంత్రి, నాటి పోలీసు కమిషనర్, ప్రస్తుత డీజీపీకి కోట్ల రూపాయాల్లో ముడుపులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ విచారణ జరుపుతోంది. గుట్కా స్కామ్‌పై సీబీఐ విచారణ కోరుతూ డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

2224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles