4.8 కేజీల గంజాయి స్వాధీనం

Sat,January 12, 2019 11:46 AM

cannabis and Pseudoephedrine has been recovered by Narcotics Control Bureau

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. 4.8 కేజీల గంజాయి, 25.4 కేజీల సూడోఎఫిడ్రిన్ ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలను కలిగి ఉన్న ముగ్గురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిలో ఒక విదేశీయుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles