బైబై బీజేపీ.. ప్ర‌కాష్ రాజ్ ట్వీట్‌..

Tue,December 11, 2018 12:38 PM

bye bye bjp says prakash raj

బెంగళూరు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కారు టాప్ గేర్‌లో దూసుకుపోతుండ‌గా.. మ‌రో వైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో బీజేపీకి ఓట‌ర్లు షాకిచ్చారు. ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఓట‌మి దిశ‌గా ప్ర‌యాణిస్తున్న‌ది. దీంతో ఈ విషయంపై సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇది దేశ‌పౌరుల మ‌న్ కీ బాత్ అని ఆయ‌న అన్నారు. వ‌రుస ఎన్నిక‌ల్లో బీజేపీకి ఓట‌ర్లు బై బై చెబుతున్నార‌న్నారు. మీ అంద‌రికీ ఓట‌మికి గ‌ల కార‌ణాలేమిటో తెలుసా..? లేకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారు.. అంటూ ప్ర‌కాష్ రాజ్ ట్వీట్ చేశారు.



2661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles