వాహనాన్ని ఢీకొట్టిన బస్సు..ఆరుగురు మృతి

Fri,November 9, 2018 11:15 AM

Bus Collided with another vehicle 6 died in sambhal

సాంబాల్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా..13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పొగ మంచు కారణంగా డ్రైవర్ కు సరిగ్గా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సాంబాల్ ఎస్పీ యమునా ప్రసాద్ తెలిపారు.

652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles