హైవేపై చెట్టును ఢీకొట్టిన బస్సు..

Tue,September 10, 2019 04:52 PM

Bus collided with a tree on National Highway 30 in Dhamtari 7 injured


ఛత్తీస్‌గఢ్‌: ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు చెట్టును ఢీకొట్టింది. ధంతరి ప్రాంతంలోని 30వ నంబర్‌ జాతీయరహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బస్సు 35 మంది ప్రయాణికులతో వెళ్తుండగా..అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది.

425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles