లోతట్టు ప్రాంతాలు జలమయం..వీడియో

Thu,September 19, 2019 02:26 PM


ఉత్తరాదిన కురుస్తోన్న వర్షాలకు గంగా, యమునా నదుల్లో నీటిమట్టం తారాస్థాయికి చేరింది. కుండపోత వర్షాలతో భారీ వరద నీరు చేరుకుంటుండంతో..తీరప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. గంగాయమునా నదుల్లో భారీగా వరదనీరు చేరడంతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లోని లోతట్టు ప్రాంతాల్లో భవనాలు సగం వరకు నీటమునిగాయి. నదుల్లో వరదనీరు పోటెత్తడంతో నదుల పరివాహక ప్రాంతాల్లోని లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఏరియల్ సర్వేకు సంబంధించిన వీడియో..



1511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles