తెలంగాణ, ఏపీకి బడ్జెట్ కేటాయింపులు ఇలా..

Thu,February 1, 2018 03:31 PM

Budget Allocations to Telangana and Andrapradesh states

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విద్యాసంస్థలు, కేంద్ర సంస్థలకు కేటాయింపులు చేశారు. బడ్జెట్ 2018-19ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ ప్రవేశపెట్టారు. రూ. 24 లక్షల 42 వేల 213 కోట్ల అంచనాతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

తెలంగాణకు కేటాయింపులు
హైదరాబాద్ ఐఐటీకి రూ. 75 కోట్లు
తెలంగాణ గిరిజన యూనివర్సిటికీ రూ. 10 కోట్లు
సింగరేణికి రూ. 2 వేల కోట్లు
పరిశ్రమలకు వడ్డీ రాయితీ కోసం తెలంగాణకు రూ. 50 కోట్లు
నల్లగొండ - లింగంగుంట మార్గంలో 129 కిలోమీటర్ల మేర ఎలక్ట్రిఫికేషన్
పెద్దపల్లి - లింగంపేట మార్గంలో 83 కిలోమీటర్ల మేర ఎలక్ట్రిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు
గిరిజన యూనివర్సిటీకి రూ. 10 కోట్లు
కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ. 10 కోట్లు
ఎన్‌ఐటీకి రూ. 54 కోట్లు
ఐఐటీకి రూ. 50 కోట్లు
ట్రిపుల్ ఐటీకి రూ. 30 కోట్లు
ఐఐఎంకు రూ. 42 కోట్లు
ఐఐఎస్‌సీఆర్‌కు రూ. 49 కోట్లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ. 32 కోట్లు
విశాఖ పోర్టుకు రూ. 108 కోట్లు
డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు రూ. 19.62 కోట్లు

5327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles