బీఎస్పీ నేతలను గాడిదలపై ఊరేగించిన కార్యకర్తలు..వీడియో

Tue,October 22, 2019 02:48 PM


రాజస్థాన్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బీఎస్పీ నేతలకు ఆ పార్టీ కార్యకర్తలు వినూత్నంగా బుద్ది చెప్పారు. జైపూర్‌లో బీఎస్పీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ సీతారాం, పార్టీ నేషనల్ కో ఆర్డినేటర్ రాంజీ గౌతమ్ ముఖానికి నలుపురంగు పూశారు. వారి మెడకు బూట్ల దండ వేసి..ఇద్దరినీ గాడిదలపై ఊరేగించారు. రాంజీ గౌతమ్, సీతారాంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఈ వీడియో ఇపుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.



1948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles