ఉగ్రదాడిని ఖండించిన బీఎస్పీ చీఫ్ మాయావతి

Fri,February 15, 2019 11:49 AM

BSP Chief Mayawati on Pulwama Terror Attack

లక్నో : పుల్వామా ఉగ్రదాడిని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు మాయావతి ప్రగాఢ సానుభూతి తెలిపారు. టెర్రరిజాన్ని అంతమొందించేందుకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాయావతి విజ్ఞప్తి చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles