ఐదుగురు అరెస్ట్..భారీ మొత్తంలో నగదు..

Thu,October 12, 2017 07:12 PM

BSF Arrested Five in westbengal border huge money seize


పశ్చిమబెంగాల్ : బీఎస్‌ఎఫ్ అధికారులు సరిహద్దులో బీవోపీ హఋదయ్‌పూర్‌లోని క్రిష్టానగర్ సెక్టార్‌లో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు వ్యక్తుల వద్ద నుంచి 88,200 యూఎస్ డాలర్లతోపాటు రూ.57 లక్షల 42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న బీఎస్‌ఎఫ్ అధికారులు నిందితులను విచారిస్తున్నారు.
bsf-money

1744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles