స్మగ్లర్ వద్ద 47 బంగారు బిస్కెట్లు..

Sun,April 23, 2017 07:10 PM

BSF apprehended a gold smuggler WITH 47 gold bars


పశ్చిమబెంగాల్: బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్‌ను బీఎస్‌ఎఫ్ దళాలు కృష్ణానగర్ సెక్టార్‌లో అదుపులోకి తీసుకున్నాయి. స్మగ్లర్ నుంచి 47 బంగారు బిస్కెట్లను బీఎస్‌ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బంగారు బిస్కెట్ల విలువ రూ.కోటి 40 లక్షల 72 వేలుంటుందని అధికారులు వెల్లడించారు.

661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles