కేరి సెక్టార్‌లో ఎదురుకాల్పులు

Tue,February 21, 2017 09:31 AM

BSF 163 Battalion gunned down a terrorist in Keri Sector

జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని రాజౌరి జిల్లా కేరి సెక్టార్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనాస్థలం నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం బలగాలు గాలింపుచర్యలు చేపట్టాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles