భారీ వ‌ర‌ద‌.. కొట్టుకుపోయిన బ్రిడ్జ్‌

Fri,September 14, 2018 06:19 PM

bridge washed away in Sikkim due to flood water

గ్యాంగ్‌ట‌క్ : సిక్కిం రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మంగ‌న్‌లో వ‌చ్చిన భారీ వ‌ర‌ద‌ల‌కు ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. మంగ‌న్ నుంచి గ్యాంగ్‌ట‌క్ వెళ్తున్న రూట్‌లో ఈ బ్రిడ్జ్ ఉన్న‌ది. వ‌ర‌ద ధాటికి బ్రిడ్జ్ కొట్టుకుపోయిన దృశ్యాల‌ను స్థానికులు చిత్రీక‌రించారు.1473
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles