వైరల్ వీడియో: సంగీత్‌లో చిందేసిన పెళ్లి కూతురు

Fri,November 3, 2017 05:11 PM

Bride Sangeet Dance for bollywood songs video goes viral

ట్రెండ్ మారింది బాస్... పెళ్లిళ్లలో డ్యాన్సులు గట్రా ఇప్పుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా చేస్తూ పెళ్లి వాతావరణాన్ని సందడిగా మారుస్తున్నారు. ఇదివరకు పెళ్లి అంటే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సిగ్గు పడుతూ ఉండేవారు. కాని.. ఇప్పుడు వాళ్లే పెళ్లిలో చిందులు వేస్తూ.. అతిథులతో స్టెప్పులేయిస్తున్నారు. రీసెంట్‌గా ఓ పెళ్లి కూతురు కూడా తన పెళ్లి సంగీత్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్‌కు స్టెప్పులేసి అదరగొట్టింది. ఇక.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..

7998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS