తీరప్రాంతంలో అలజడి..చుట్టూ బండరాళ్లు..వీడియో

Tue,June 11, 2019 08:48 PM


కర్ణాటక: తీరంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటుండటంతో కర్ణాటక అధికారులు అప్రమత్తమయ్యారు. సముద్ర తీర ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో..ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మంగళూరులోని ఉల్లాల్ తీర ప్రాంతంలో అలల ఉధృతి అంతకంతకూ పెరుగుతుంది. అలల ధాటిని నిలువరించేందుకు జిల్లా యంత్రాంగం తీరం చుట్టూ భారీ బండరాళ్లను వేస్తోంది. ఓ వైపు జేసీబీల సాయంతో బండరాళ్లను వేస్తుండగా..మరోవైపు గాలులతో అలల ఉధృతి పెరుగుతోంది.



6462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles