ఆశారాం పుస్తకం విడుదలకు లైన్ క్లియర్

Sun,December 16, 2018 02:48 PM

Book on Asaram released after court order

న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుపై రాసిన 'గాడ్ ఆఫ్ సిన్...ది క్లౌట్ అండ్ డౌన్ పాల్ ఆఫ్ ఆశారాం బాపూ' పుస్తకం విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఉషినొర్ మజుందార్ రాసిన ఈ పుస్తకం విడుదలను నిలిపివేయాలని కోరుతూ కొంతమంది గతంలో చండీఘడ్ కోర్టును ఆశ్రయంచారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పుస్తకం విడుదల చేసుకోవచ్చని, రిటైల్ , ఆన్ లైన్ స్టోర్లలో అమ్మకానికి పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు పట్ల ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. పాఠకులకు పుస్తకాన్ని అందించాలని చూస్తున్నామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

817
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles