ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్

Sun,March 27, 2016 06:17 PM

Bomb scare in Delhi IGI Airport


న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, నేపాల్ లోని ఖాట్మండ్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొత్తం 6 విమానాల్లో బాంబు పెట్టినట్టు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టులను మూసివేశారు. విమానాశ్రయాల్లో హై అలర్ట్‌ను ప్రకటించిన అధికారులు తనిఖీలను కొనసాగిస్తున్నారు.

582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles