బాంబు పేలి నలుగురు మృతిFri,April 21, 2017 06:49 PM
బాంబు పేలి నలుగురు మృతి

బంగాల్: రాష్ట్రంలోని బీర్భమ్ జిల్లాలో బాంబులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో నలుగురు మృతి చెందగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

341
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018