ఎన్సీపీ కార్యకర్తపై బీజేపీ కార్యకర్తల దాడి.. వీడియో

Tue,April 23, 2019 03:22 PM

BJP workers thrashed an NCP worker at SDM office in Bhopal

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులు రెచ్చిపోయారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ రోడ్‌ షో నిర్వహిస్తుండగా ఓ ఎన్సీపీ కార్యకర్త నల్ల జెండా ప్రదర్శించాడు. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ కార్యకర్తలు అతడిపై దాడి చేసి గాయపరిచారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles