మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపు

Mon,August 21, 2017 07:00 PM

BJP sweeps Mira Bhayandar municipal poll

ముంబై: మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా కొన‌సాగించింది. థానే జిల్లాలోని మీరా భ‌యందార్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ 61 సీట్లు గెలుచుకున్న‌ది. 95 సీట్లు ఉన్న‌ మున్సిపాల్టీలో శివ‌సేన‌కు 22 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఈ రెండు పార్టీలు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వేర్వేరుగా పోటీ చేశాయి. ఎన్సీపీ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేఆదు. కాంగ్రెస్‌కు 10 సీట్లు ద‌క్కాయి.

1449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS