టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలపై నిరసనలు

Thu,November 10, 2016 01:38 PM

BJP stage protest outside Town Hall against Tipu Sultan Jayanthi celebrations

బెంగళూరు: టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలపై బీజేపీ కార్యకర్తల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తానని ప్రభుత్వం ప్రకటించడాన్ని బీజేపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఈమేరకు ఇవాళ టౌన్ హాల్ ఎదుట బీజేపీ కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపాయి. ఈమేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రభుత్వం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాయి.

1345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles