పోర్‌బందర్‌ను మళ్లీ గెలుచుకున్న బీజేపీ

Mon,December 18, 2017 12:30 PM

BJP retains Porbandar seat

పోర్‌బందర్: గుజరాత్ ఎన్నికల్లో కీలక స్థానమైన పోర్‌బందర్‌లో కాంగ్రెస్‌కు ఓటమి దక్కింది. సౌరాష్ట్రకు చెందిన పోర్‌బందర్ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఈసారి కూడా ఆ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకున్నది. కాంగ్రెస్ అభ్యర్థి అర్జున్ మోద్వాడియాపై బీజేపీ అభ్యర్థి బాబూబాయ్ బొక్రియా గెలుపొందారు. ఆయన 1855 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2012లోనూ ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బొక్రియా సుమారు 17 వేల మెజారిటీతో నెగ్గారు. అయితే ఈసారి సుమారు 3433 ఓట్లు నోటాకు పోలవ్వడం.. ఓ రకంగా కాంగ్రెస్‌కు నష్టమైంది.

1366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles