ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకీ షాక్‌..

Fri,April 19, 2019 06:42 PM

BJP MP Ram Charitra Nishad joins Samajwadi Party

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి పెద్ద ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ రామ్‌ చరిత్ర నిషాద్‌ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరారు. రామ్‌ చరిత్ర మచ్లిషాహర్‌ లోక్‌స‌భ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవాళ లక్నోలో ఎస్పీ కార్యాలయంలో పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సమక్షంలో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

1603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles