బీహార్ ఓటమికి మోడీ కారణం కాదు: గడ్కరీ

Wed,November 11, 2015 02:58 PM

BJP lost polls under Advani too, says Nitin Gadkari

న్యూఢిల్లీ : బీహార్ ఓటమికి ప్రధాని మోడీ, అమిత్ షా కారణం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అద్వానీ నేతృత్వంలోనూ పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. బీహార్ ఓటమికి పార్టీ సమిష్టి బాధ్యత తీసుకుంటుందన్నారు. బీహార్ ఓటమిపై సొంత పార్టీకి చెందిన కొందరు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.

670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles