వెనుకంజలో కన్హయ్య కుమార్‌

Thu,May 23, 2019 09:25 AM

BJP leader Giriraj Singh leading from Bihar's Begusarai over CPI's Kanhaiya Kumar

పాట్నా: బిహార్‌లోని బెగుసరాయ్‌ పార్లమెంట్‌ నియోజకర్గం నుంచి సీపీఐ పార్టీ అభ్యర్థిగా కన్హయ్య కుమార్‌ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. మొదటిరౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కన్మయ్య కుమార్‌ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ నాయకుడు గిరిరాజ్‌ సింగ్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles