బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

Wed,January 11, 2017 07:15 PM


న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు ఇతర నేతలు హాజరయ్యారు. త్వరలో ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

454

More News

మరిన్ని వార్తలు...