కమలనాథుల సంబురాలు..

Mon,December 18, 2017 11:35 AM

BJP celebrates at party office in Delhi as trends indicate BJP victory in both Gujarat and Himachal Pradesh

న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు ఖాయమవడంతో ఆ పార్టీ నేతలు ఆనందోత్సాహల్లో మునిగి తేలుతున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. దేశ వ్యాప్తంగా కమలనాథులు సంబురాలు జరుపుకుంటున్నారు. పార్టీ ఆఫీసుల వద్ద పటాకులు కాల్చుతూ.. స్వీట్లు పంచుకుంటూ బీజేపీ శ్రేణులు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెండు రాష్ర్టాల ప్రజలు ప్రధాని మోదీకి మంచి మద్దతు ఇచ్చారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.1924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles