పంజాబ్ సీఎంకు చేదు అనుభవంWed,January 11, 2017 02:35 PM
పంజాబ్ సీఎంకు చేదు అనుభవం

చండీగఢ్: పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన భటిండాలో ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు ఆయనపైకి చెప్పు విసిరాడు. చెప్పు విసిరిన ఆగంతకున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

1087
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS