నా కొడుకును నరబలి ఇచ్చేందుకు అనుమతించండి...

Sat,February 2, 2019 06:34 AM

Bihar man seeks permission for human sacrifice says son will be first

బెగుసరాయి: బీహార్‌లోని బెగుసరాయి జిల్లా మోహన్‌పూర్-పహాడ్‌పూర్ గ్రామ వాసి, తాంత్రికుడైన సురేంద్రప్రసాద్ సింగ్ తన ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకునేందుకు నరబలికి అనుమతించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇంజినీర్ అయిన తన కొడుకును బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే అలాంటి దరఖాస్తు తమకు అందలేదని, తాంత్రికుడి కోసం గాలిస్తున్నామని సంబంధిత అధికారి తెలిపారు.

1224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles