ప్రిప‌రేష‌న్ లేకుండానే పెద్ద నోట్ల రద్దు..

Mon,January 30, 2017 03:00 PM

big notes banned without preparation, alleges Akhilesh Yadav

ఈటా: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సీఎం అఖిలేశ్ ఇవాళ ఈటాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే వెయ్యి, 500 నోట్ల‌ను ర‌ద్దు చేశారని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వాన్ని త‌ప్పుప‌ట్టారు. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ద‌ని అఖిలేశ్ విమ‌ర్శించారు. క‌మ‌లం (బీజేపీ)కానీ, ఏనుగు(బీఎస్పీ) కానీ త‌మ సైకిల్‌ను ఏమీ చేయ‌లేవన్నారు. ఫిబ్ర‌వ‌రి 11న యూపీలో తొలి దశ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

1019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles