లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

Tue,August 1, 2017 09:52 AM

benchmark Nifty touched a new high

ముంబయి: ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 40 పాయింట్లకు పైగా లాభంతో 32,615 వద్ద సెన్సెక్స్, 15 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ప్రారంభ టేడింగ్‌లో నిఫ్టీ క్రితం రికార్డును అధిగమించింది. 10,101 పాయింట్ల వద్ద నిఫ్టీ గరిష్ఠస్థాయిని తాకింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 64.05గా ఉంది.

415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles